క‌విత దీక్షకు కుమారుడి మద్దతు

క‌విత దీక్షకు కుమారుడి మద్దతు వెలుగుమట్ల బాధితుల కోసం మూడో రోజు నిరాహార దీక్ష జాగృతి కార్యాలయంలో మద్దతుగా కూర్చున్న తనయుడు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆమె తనయుడు ఆదిత్య కూడా మద్దతుగా కూర్చున్నారు. తల్లి పోరాటానికి సంఘీభావంగా ఆయన కార్యాలయంలోనే కవితతో పాటు దీక్షలో పాల్గొనడం చర్చనీయాంశంగా...