వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై చర్యలు కాకతీయ, నర్సంపేట : నర్సంపేట పట్టణ అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. బుధవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో మరియు పదమూడో వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు ఇస్లావత్ రామ గోపి, భూక్య మాత్రు నాయక్‌లతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం...