స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి
స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి - తహసీల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవోకు, ఎస్ఐకి గ్రామస్తుల వినతిపత్రం కాకతీయ, ఖానాపూర్: మండల కేంద్రం నుండి మనుబోతులగడ్డ గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పెద్దమ్మగడ్డ గ్రామస్తులు ప్రధాన రహదారి పక్కనే స్మశాన వాటిక ఏర్పాటు చేయడంతో మనుబోతుల గడ్డ గ్రామానికి వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలుపుతూ స్మశాన వాటికను వేరే చోటికి మార్చాలని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు అధికారులను వేడుకొన్నారు. ఇట్టి విషయాన్ని బుధవారం నాయకులు గ్రామస్తులు స్థానిక తహసీల్దార్...