మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు. రామ చందర్ నాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిడిపిఓ ఎం.ఎల్లమ్మ అధ్యక్షతన సుమారు 20 మంది విద్యార్థులకు అంగన్వాడి స్కూల్ యూనిఫామ్, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న...