మాజీల పయనమెటు..?!

మాజీల పయనమెటు..?! రాజకీయ అరంగేట్రంపై జ‌నాల్లో ఆసక్తి రంగంలోకి దిగితే ఉత్తర తెలంగాణ రాజకీయాలపై ప్ర‌భావం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సానుభూతి ప్రభావ‌మే బ‌లం ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గాలు, వెనుక‌బ‌డిన ప్రాంతాలు సానుకూలంగా మారే అవ‌కాశం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఇదే చర్చ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నుంచి మాజీలకు ఆహ్వానం..? రాజ‌కీయాల్లోకి వ‌స్తామంటూ దేవ్‌జీ ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త‌ సొంత వేదిక ఆలోచ‌న‌లున్నాయంటూ ఆశ‌న్న వ్యాఖ్య‌లు ప్ర‌త్యామ్నాయ వేదిక‌ను నిర్మించుకోవాల‌న్న‌దే మెజార్టీ ఆలోచ‌న‌గా విశ్లేష‌ణ‌లు మాజీలు, ప్ర‌జా సంఘాల నేత‌ల‌తో ప్ర‌బ‌ల శ‌క్తిగా...