రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్
రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న చిన్న హోటళ్లు యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం కాకతీయ, హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం హైదరాబాద్ నగరంపై కూడా పడుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో నగరంలోని అనేక హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు తమ మెనూలో మార్పులు చేసుకుంటున్నాయి. వండేందుకు ఎక్కువ గ్యాస్, నూనె అవసరమయ్యే దోశ, పూరి, వడ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది....