ఆదివాసిలకు కాంగ్రెస్‌లో పెద్దపీట
ఆదివాసిలకు కాంగ్రెస్‌లో పెద్దపీట వారి హక్కుల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది సామాజిక న్యాయం అమలులో తెలంగాణ ముందుంది ఎస్టీ నేతలకు కాంగ్రెస్‌లో కీలక పదవులు ఇవ్వనున్నాం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరా భవన్‌లో ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం కాకతీయ, గాంధీ భవన్ : ఇందిరా భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆల్...