రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి
రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి అవయవ దానంతో నాలుగుగురికి జీవం కాకతీయ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన యువకుడు బొగ్గుల రాహుల్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ అయిన రాహుల్ అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ (తెలంగాణ ప్రభుత్వం)కు దానం చేసి మానవత్వాన్ని చాటారు. వివరాల్లోకి వెళితే… హుజురాబాద్ పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన బొగ్గుల రాజేశం–అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు రాహుల్...