న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం
న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్ ఆధారంగా ఎంపిక చేయలేదని బాధితురాలి ఆవేదన కాకతీయ, దుగ్గొండి: ప్రీ ప్రైమేరీ ఇన్స్ట్రక్టర్ ఎంపికలో అన్ని అర్హతలు ఉన్న అధికారులు తనకు అన్యాయం చేశారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఒత్తిడితో వేరే వ్యక్తికి అట్టి పోస్టును కేటాయించిరని బాధితురాలు వాపోయింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా పట్టింపు లేదని బాధితురాలు తన గోడును వెలపోసుకుంది. వరంగల్ జిల్లా...