మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలోని జాకారం గ్రామపంచాయతీలో ఉప సర్పంచ్‌తో నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి, మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. ఉప సర్పంచ్ వేధింపులే కారణమా….? గ్రామంలో ఉప సర్పంచ్‌గా ఉన్న తనకు గ్రామపంచాయతీలో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, తన కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసి చాంబర్...