ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల సిసి రోడ్లను ప్రారంభించిన ---- ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కాకతీయ, నెల్లికుదురు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లతో పేదల వారి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మండలంలోని రావిరాల గ్రామంలో కడారి వెంకన్న సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో గృహప్రవేశానికి పాల్గొని ఆయన మాట్లాడుతూ ఇందిర ఇండ్లతో పేదల కల సకారం అయిందని అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం...