ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు
ఫుడ్ పాయిజన్ ఘటనపై చర్యలు డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎం సస్పెన్షన్ కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థత నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశం కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ అంకిత్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ డిప్యూటీ వార్డెన్ మరియు హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఆదివారం రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు,...