ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణ ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన ఘటనలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిఏ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఏ శ్రీనివాస్...