పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ, నర్సంపేట: పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం అని నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అన్నారు. శనివారం పట్టణంలోని 20వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పట్టణ రూపు రేఖలను మారుస్తామన్నారు. వార్డు...