ములుగులో గ్యాస్ కొరత లేదు
ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్ సమీక్ష పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, పౌర సరఫరాలు, రవాణా, విద్య, వైద్య శాఖల అధికారులతో గ్యాస్...