బీనామీతోతో మామూళ్ల‌ దందా

బీనామీతోతో మామూళ్ల‌ దందా ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ వసూళ్లు యూపీఐ లావాదేవీలతో డబ్బుల మళ్లింపు ఏసీబీ సోదాల్లో రూ.20 లక్షలు స్వాధీనం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : అవినీతిని అరికట్టాల్సిన అధికారే తన అధికారం ఉపయోగించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటన ఏసీబీ దాడుల్లో బయటపడింది. కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము తనకు పరిచయమైన టీచర్ జక్కాని వేణును బీనామీగా పెట్టుకుని మామూల్ల దందా నడిపిన సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి...