పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు

పిహెచ్ డి పట్టా అందుకున్న ఉపాధ్యాయురాలు * ఓయూ కెమిస్ట్రీ విభాగంలో సరిత కు డాక్టరేట్‌ * 2023 లో భర్త, 2026లో భార్యకు డాక్టరేట్ * హర్షం వెలిబుచ్చిన గ్రామస్తులు కాకతీయ,చేర్యాల: ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్య ఉపాధ్యాయురాలు కొరటికంటి సరిత డాక్టరేట్‌ సాధించారు. ప్రొపెసర్ కె.భాస్కర్ పర్యవేక్షణలో "డిజైన్, సింథసిస్, క్యారెక్టరైజేషన్, మాలిక్లర్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ నైట్రోజన్ బేస్డ్ అజోల్ డెరివేటివ్స్ ఆస్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్"...