ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..!
ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..! తండ్రీకూతుళ్లు సజీవ దహనం కాజీపేటలో విషాద ఘటన కలకలం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం గాఢ నిద్రలో ఉండగా మంటల్లో చిక్కుకున్న బాధితులు కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి తండ్రీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. రాజశేఖర్ స్థానిక...