వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి.. *రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకతీయ,గీసుగొండ: పంటలను వ్యాధుల నుంచి రక్షించుకోవడంతో పాటు దిగుబడులు పెంచుకోవాలంటే రైతులు వ్యాధి నిరోధక వంగడాలను తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పత్తి శాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న సూచించారు.మండలంలోని కొనాయిమకుల రైతు వేదికలో నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ జిల్లా కన్సల్టెంట్ సారంగం వరిలో తక్కువ కాలంలో కోతకు వచ్చే, అగ్గితెగులు, బ్లైట్ వంటి వ్యాధులను తట్టుకునే...