ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవ‌స‌రం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజ సహకారం అవ‌స‌రం * ముస్త్యాల ప్రధానోపాధ్యాయులు పద్మలత కాకతీయ, చేర్యాల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవ‌స‌రం అని ముస్త్యాల జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెచ్ఎం సంగీతం పద్మలత అన్నారు. పాఠశాలలోని ప్రధాన దారికి రెండు పిల్లర్లతో సహా గేట్లు నిర్మాణానికి రూ, 1,50,000 లతో నిర్మించిన ఎన్ఆర్ఐ పెడతాల ప్రతాప్ బాలమణి రెడ్డి ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ..దాతలు ఇదేవిధమైన సహకారం అందించడం ద్వారా విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు స‌మ‌కూరుతాయ‌న్నారు.ఈ సందర్భంగా...