‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా ‘కొత్త సినిమాటిక్ యుగానికి నాంది’ ఆదిత్య ధర్‌పై రాంగోపాల్ వ‌ర్మ‌ ప్రశంసల వర్షం వర్మ రివ్యూతో ‘ధురంధర్’ హైప్ శిఖరానికి కాక‌తీయ‌, సినిమా : బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం విడుదలకు ముందే హైప్ పీక్స్‌కు చేరింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈరోజు నుంచే పేడ్ ప్రీవ్యూలు ప్రారంభమయ్యాయి. సినిమా స్పెషల్ స్క్రీనింగ్...