అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు
అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై కార్మికుల ఆగ్రహం నేరుగా సమస్యలు చెప్పొద్దంటూ ఆదేశాలు జారీపై ఆవేదన మానసిక ఒత్తిడికి గురవుతున్నామంటున్న ఉద్యోగులు తెలంగాణలోనూ “పెత్తనం” కొనసాగుతోందని విమర్శలు పరిస్థితి మారకపోతే ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక కాకతీయ, వరంగల్: ట్రాన్స్‌కో వరంగల్ జోన్‌లో కొత్తగా జారీ చేసిన క్రమశిక్షణ మార్గదర్శకాలు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ తీరుపై విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకుండా ఆంక్షలు...