బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలి

బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలి ఖ‌మ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి కాకతీయ,ఖమ్మం : సన్న బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.  బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, బఫర్ గోదాంలకు అలాట్మెంట్ చేసిన జిపిఓలు, సంబంధిత అధికారులతో 3 నెలల బియ్యం స్టాక్ పంపిణీపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జూన్- 2026 వరకు గల 3 నెలల రేషన్...