ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే అశ్విన్ నిర్ణయం కుంబ్లే రికార్డు దాటే అవకాశాన్ని వదులుకున్న స్పిన్నర్ గౌతమ్ గంభీర్‌పై స్పష్టమైన వ్యాఖ్యలు ఇగో వదిలేస్తేనే నిజం అర్థమవుతుందన్న స్టార్ బౌలర్ నా జీవితంపై నిర్ణయం నాదే అంటూ క్లారిటీ కాక‌తీయ‌, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆయన తాజాగా ఓపెన్‌గా మాట్లాడాడు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్ అవ్వడం అప్పట్లో అందరినీ...