కామేపల్లిలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ
కామేపల్లిలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ కానుకలు మసీదుల్లో కొనసాగిన పంపిణీ కార్యక్రమం కాకతీయ, కామేపల్లి : రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం కామేపల్లి మండలంలో బుధవారం ఘనంగా జరిగింది. నిరుపేద ముస్లిం కుటుంబాలకు పండుగ కానుకగా ఈ కిట్లను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మండలంలోని పాతలింగాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కిట్లను పంపిణీ చేశారు....