వెలుగుమట్ల భూములపై హైకోర్టు స్టే
వెలుగుమట్ల భూములపై హైకోర్టు స్టే ఇళ్ల కూల్చివేతలపై కోర్టు ఆగ్రహం ప్రభుత్వ చర్యలపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశాలు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు స్పష్టమైన దిశానిర్దేశం కేవలం 311 మందికే కాదు… అందరికీ ఇళ్లు ఇవ్వాలని స్పష్టం అసలైన లబ్ధిదారుల గుర్తింపుపై పారదర్శకత అవసరం కాకతీయ, తెలంగాణ బ్యూరో: వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో బాధితులకు ఊరటనిస్తూ, ప్రభుత్వ చర్యలపై కోర్టు అసంతృప్తి...