ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు
ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉగాది రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల ఐదు వారాల తర్వాతే ఓటీటీకి రానున్న చిత్రం కాకతీయ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని...