వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్ - అసెంబ్లీలో వందేమాతరం సందర్భంగా ఎంఐఎం వాకౌట్‌ - లష్కరే తోయిబాకి కాంగ్రెస్ సపోర్టా? - అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కాకతీయ, గజ్వేల్ :అసెంబ్లీలో వందేమాతరం గేయం సందర్భంగా ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయడంపై గజ్వేల్‌లో బిజెపి నాయకులు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించడం దురదృష్టకరమని విమర్శించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షుడు...