అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ? సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి.. భార్య, మామను కిరాత‌కంగా చంపినట్లు అనుమానం ! కుటుంబ కలహాలే కార‌ణం? రాజీవ్ గృహకల్పలో తండ్రి, కుమార్తె సజీవ దహనం మంటల్లో సజీవ దహనమైన తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ హనుమకొండ జిల్లా క‌డిపికొండ‌లో దారుణం కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ‌ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం క‌డిపికొండ‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రీ కుమార్తెలు సజీవ దహనమయ్యారు. అల్లుడు ప్రవీణ్ కుటుంబ కలహాలతో ఇద్దరినీ సజీవదహనం చేసినట్టు అనుమానం వ్యక్తం...