31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల

31న ‘కథానార్’ టీజర్ గ్లింప్స్ విడుదల హారర్ థ్రిల్లర్‌గా రానున్న అనుష్క‌ చిత్రం కాకతీయ, సినిమా: టాలీవుడ్ నటి అనుష్క శెట్టి తదుపరి సినిమా ‘కథానార్’పై తాజా అప్‌డేట్ వచ్చింది. గతంలో వచ్చిన చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు ఆమె కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘కథానార్’పై విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ గ్లింప్స్‌ను మార్చి ముప్పై ఒకటిన మధ్యాహ్నం ఒక...