మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం
మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి అభివృద్ధి దిశగా కోర్టు భవన సముదాయం పనులకు మరో ముందడుగు పడింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి పనుల పురోగతిపై వినతి పత్రం సమర్పించారు. సుమారు తొంభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కోర్టుల సముదాయం పనులు ఇంకా పూర్తి స్థాయికి రాలేదని ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం పనులు కొంతవరకు...