వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు

వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు త్రిష పాత్రపై తమిళనాడులో గుసగుసలు కాకతీయ, సినిమా: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రస్థానం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నటి త్రిష పేరు రాజకీయ వర్గాల్లో అనూహ్యంగా వినిపించడం ఆసక్తిని రేపుతోంది. విజయ్ రాజకీయ నిర్ణయాల్లో ఆమె పాత్ర ఉందన్న ప్రచారం తమిళ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో త్రిష ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారన్న వార్తలు కూడా వినిపించాయి....