బాధితుల వద్దకే పోలీస్ సేవలు

బాధితుల వద్దకే పోలీస్ సేవలు ఆన్‌లైన్ ఎఫ్ఐఆర్‌తో వేగవంతమైన న్యాయం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేష‌న్ల‌లో అమ‌లు ఇప్పటి వరకు 12 కేసులు నమోదు ఎస్పీ మహేష్ బి. గితే కాకతీయ, సిరిసిల్ల టౌన్: ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసింది. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపిన ప్రకారం, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ విధానంతో బాధితులు పోలీస్...