ప్రజా సంక్షేమమే లక్ష్యం
ప్రజా సంక్షేమమే లక్ష్యం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌లోకి చేరికలు కాకతీయ, పెద్దవంగర : ప్రజా సంక్షేమమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, ఇది చూసి ఓర్వలేని బిఆర్ఎస్ లేనిపోని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి...