ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాడెండ్‌గా పట్టివేత భూమి మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్ పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు కాకతీయ, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. భూమి మ్యూటేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసి చివరకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దేముల్ మండలం ఇందుర్ గ్రామానికి చెందిన ఓ...