ఎస్ఐ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య
ఎస్ఐ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య ఆత్మహత్యకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం..ఘర్షణ కరీంనగర్ పోలీస్ శాఖలో కలకలం..! కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం ఉదయం పదిగంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య భర్తల మధ్య నెలకొన్న కలహాలే దివ్య ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. దివ్య ఆత్మహత్యకు కొద్ది సమయం ముందు భార్య భర్తల మధ్య వాగ్వాదం.. ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా...