ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు
ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోండి కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా ఆసుపత్రి తనిఖీ.. సిబ్బందికి ప్రశంసలు కాకతీయ, పెద్దపల్లి : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు విభాగాల పనితీరును పరిశీలించారు.మాతా-శిశు సేవలు, రేడియాలజీ, గైనకాలజీ, లేబర్ రూమ్, ఆప్తామాలజీ, ఆర్థోపెడిక్స్, ఫార్మసీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలకు ఈడీడీ...