నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం
నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం - భక్తులు హరిద్రా నదిలో పుణ్యస్నానాలతో పునీతులయ్యారు - భక్తి పారవశ్యంతో విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు - ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహణ కాకతీయ, గజ్వేల్ : ప్రసిద్ధ నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి విమాన రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త, కార్యనిర్వహణ అధికారి బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల...