జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోండి * దాతల సహాయం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు * జన్యుపరమైన వ్యాధితో ఒకే ఇంట్లో తండ్రి కుమారుడు మృతి * అదే వ్యాధితో బాధపడుతున్న కూతురు కాకతీయ,చేర్యాల : మండలంలోని ఆకునూర్ గ్రామానికి చెందిన కోతి రమ్య (25) తండ్రి కోతి ఆనందం జన్యుపరమైన వ్యాధితో మరణించారు. అనంతరం ఆనందం కుమారుడు రాజు (26) అదే వ్యాధితో కన్నుమూశారు. ఇంత చిన్న వయస్సులోనే తండ్రి, అన్నను కోల్పోయిన రమ్య జీవితంలో ఎంతో బాధను చూసింది. అయినా...