దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే * డ్రగ్స్ తో భవిష్యత్తు నాశనం * విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచుకోవాలి * విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి * ఎస్ఐ జీ.అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని ఆకునూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్ఐ జీ. అపూర్వ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా...