యుద్ధం..సందిగ్ధంలో
యుద్ధం..సందిగ్ధంలో ఫలించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాలు తొందర పాటు నిర్ణయాలతో చిక్కుల్లో తక్షణ లాభాలు, దీర్ఘకాల నష్టాల దారి? ప్రారంభ దాడులతో ఆధిపత్యం భావన ఇరాన్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన అమెరికా దీర్ఘకాలిక వ్యూహాల్లో లోపించిన స్పష్టత తగ్గుతున్న మిత్రదేశాల మద్దతు యుద్ధం పొడిగింపుతో పెరుగుతున్న ఒత్తిడి కాకతీయ, స్పెషల్ డెస్క్ : ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ప్రారంభంలో వేగంగా సాగి ఆధిపత్యాన్ని చూపించినట్టు కనిపించాయి. కానీ యుద్ధం ముందుకు కదులుతున్న కొద్దీ పరిస్థితి వేరే దిశగా మారుతోంది....