రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి కాకతీయ, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక కార్పొరేట్ విధానాలపై రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపునిచ్చారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల, పట్టణ 4వ మహాసభలు మోకు దేవేందర్ రెడ్డి, ఆముదాల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు...