ఝల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు
ఝల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు కాకతీయ, చెన్నారావుపేట : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిర్వహించడం ముఖ్యమని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బాధావత్ బాలు నాయక్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చెన్నారావుపేట మండలం ఝల్లి గ్రామ మజీద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఘనంగా దావత్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసానికి మాత్రమే కాకుండా సేవాభావం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ముస్లిం కమిటీ సభ్యులు,...