నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలింపు టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్ ఆధ్వర్యంలో దాడి గుగులోత్ సుమన్, ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్ అరెస్ట్ 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టిక స్వాధీనం లారీ సీజ్ చేసి.. కేసు నమోదు కాకతీయ, మహబూబాబాద్ : గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం అక్రమ రవాణాపై పోలీసులు కట్టడి చర్యలు చేపట్టగా భారీ సరుకు పట్టుబడింది. చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలిస్తున్న నల్లబెల్లం, పట్టికను కురవి మండలం సోమ్లా తండా...