నల్ల చట్టాలు రద్దు చేయాలి
నల్ల చట్టాలు రద్దు చేయాలి కరువు రైతులకు భరోసా ఇవ్వాలి రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం రైతు సంఘం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో కాకతీయ, చేర్యాల : కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వెంటనే రైతు భరోసా అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో బోడిగం నర్సిరెడ్డి...