అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్
అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు కాకతీయ, హైదరాబాద్ : రాబోయే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాకతీయ, హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం వీక్షించి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో...