మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫాలు పంపిణీలో... మంత్రి అడ్లూరి లక్ష్మన్ కూమార్ కాకతీయ, జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలంతో అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ధర్మపురి పట్టణంలోని ఎస్ఎచ్ గార్డెన్‌లో నిర్వహించిన తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ధర్మపురి నియోజకవర్గంలో 2,050 మంది ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు....