రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం లోపించింది ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు సైతం రేవంత్ రెడ్డికే అప్ప‌గించింది సీఎం వార్నింగ్ ఆ పార్టీలోని సీనియ‌ర్ల‌కే ఆశీర్వాదం పొందాల్సింది పోయి.. “తొక్కుకుంటూ వ‌స్తాన‌న‌డం దారుణం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం రైతుభ‌రోసాలో మిగ‌తా రూ.41 వేల కోట్లు ఎక్కడ..? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వ‌జం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాజకీయాల్లో ప్రజల ఆశీర్వాదం ప్రస్తావించాల్సింది పోయి “తొక్కుకుంటూ సీఎం అయ్యా” వంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు...