డీసీసీ జంబో కమిటీ
డీసీసీ జంబో కమిటీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీలో 80 మంది నియామకం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జిల్లా పార్టీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల జాబితా విడుదల ఖమ్మం డీసీసీ బలోపేతానికి కీలక నిర్ణయం కాకతీయ, ఖమ్మం బ్యూరో : పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీకి విస్తృత స్థాయిలో నియామకాలు చేపట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొత్తం 80 మంది సభ్యులతో...