ముస్లింలకు రంజాన్ స్పెషల్ కిట్ల పంపిణీ

ముస్లింలకు రంజాన్ స్పెషల్ కిట్ల పంపిణీ సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం కాకతీయ, గజ్వేల్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ స్పెషల్ రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిద్దిపేట...